ఏకాత్మ మానవతావాదం మరియు గ్రామ వికాసం

భారత్‌లో వ్యవసాయంపై ఆధారపడి జీవించడం అనాదిగా వస్తున్నదే. నీటి అవసరం ఎక్కువ లేని పంటను మొదట్లో పండిరచే వారు.