కేరళలో అడ్డులేని కమ్యూనిస్టుల హింస - ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీర్మానం-1

కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఇతర హిందూ సంస్థలపై సిపిఐ(యం) హింసను కొనసాగిస్తూ ఉండడాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో తీవ్రంగా ఖండించింది.  పూర్తిగా చదవండి