నేటి ప్రపంచ సంక్షోభానికి ఏకాత్మ మానవతా వాదమే పరిష్కారం- ఆర్‌.ఎస్‌.ఎస్‌. అఖిల భారతీయ కార్యకారిణి మండలి తీర్మానం-2

నిత్యమైన భారతీయ దష్టి కోణం ప్రాతిపదికగా పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం తోనే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం అని ఆర్‌.ఎస్‌.ఎస్‌.అఖిల భారతీయ కార్యకారిణి మండలి భావిస్తున్నది.  పూర్తిగా చదవండి