జ్ఞానజ్యోతుల మనోరవళి దీపావళి

చెడుపై మంచి విజయమే దీపావళి...ఇది కేవలం ఓ పండుగ మాత్రమే కాదు. ఓ ధీర వనిత విజయ గాథ. వరగర్వంతో పరాయి స్త్రీలను చెరబట్టి... చివరికి మరో స్త్రీ చేతిలోనే మత్యువుకు చేరువైన రాక్షసుడి గాథ.  పూర్తిగా చదవండి