సామాజిక సమస్యల పరిష్కార దిశలో వేగంగా అడుగులేస్తున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘంలో ప్రతి సంవత్సరం అఖిల భారతీయ స్థాయిలో మూడు సమావేశాలు నిర్వహించబడుతాయి. అందులో 1) ప్రతి సంవత్సరం మార్చి మాసంలో అఖిల భారత ప్రతినిధి సభ, (సర్వసభ్య సమావేశం) 2) జూలై మాసంలో కార్యనిర్వాహక సమావేశం (ఆ సమావేశంలో ప్రాంత ప్రచారక్‌ ఆపై బాధ్యత ఉన్న వాళ్ళు మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు) 3) అక్టోబర్‌ మాసంలో అఖిల భారత కార్యకారిణి సమావేశం (ఈ సమావేశంలో ప్రాంత సంఘ చాలక్‌, ప్రాంత కార్యవాహ, ప్రాంత ప్రచారక్‌ ఆపై కార్యకర్తలు వారితోపాటు దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ క్షేత్రాలలోని సంఘటనా కార్యదర్శులు మరియు ఎంపిక చేసిన కొద్దిమంది.) ఈ విధంగా వివిధ స్థాయి కార్యకర్తలు పై సమావేశాలలో పాల్గొంటారు.  పూర్తిగా చదవండి