దీపావళి వేడుకలు

''ఇంట్లో ఈగల మోత - బయట పల్లకి మోత'' అన్నట్లు ఉంది పరిస్థితి. ఏటా మనం జరుపుకునే దీపావళి పండుగకు ప్రపంచ ఖ్యాతి ఉన్నది. విదేశీయులు హిందువులను రెండు అంశాలతో గుర్తిస్తారు. ఒకటి - బొట్టు; రెండవది దీపావళి.  పూర్తిగా చదవండి