ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయాలి

ఆధ్యాత్మిక వేత్తలలో కూడా ఒకరిమీద మరొకరికి గిట్టనివారు ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. చెల్లా చెదురుగా ఉన్న ధార్మికశక్తులను ఏకం చేయాలి. దేశానికి ఏమైనా మేలు చేయ దలచుకుంటే ముందుగా మనం చేయవలసినది ఇదే.   పూర్తిగా చదవండి