భారత్‌తో సంబంధాలు చాలా విలువైనవి


2014 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాల అసమర్థతవల్ల ప్రపంచంలో భారత్‌ ఏకాకి అయింది. 2014 నుండి ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు బలపరచుకుంటున్నది. అమెరికా ఎన్నికలలో కూడా 'భారత్‌తో సంబంధాలు' అనే అంశం చర్చకు వచ్చింది.   పూర్తిగా చదవండి