ప్రజలు-ప్రభుత్వం సమన్వయంతోనే సమస్యలకు పరిష్కారం

అక్టోబర్‌ 11 మంగళవారం నాడు విజయ దశమి పండుగ రోజున నాగపూర్‌లోని రేషన్‌బాగ్‌ మైదానంలో జరిగిన విజయదశమి ఉత్సవంలో ప.పూ. సర్‌ సంఘచాలక్‌ మా. మోహన్‌ భాగవత్‌ జీ దేశ ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగంలో కొన్ని ముఖ్య అంశాలు గమనిద్దాం.  పూర్తిగా చదవండి