శాంతి కోసం అవసరమైతే కఠినంగా వ్యవహరించాలి

ఇస్లాం చరిత్రను, వర్తమాన కాలంలో ఇస్లాం దేశాలను, ప్రపంచంలో వివిధ దేశాలల్లో ఉన్న ఇస్లాం మతస్థులను గమనించినప్పుడు మనకు ఒక విషయం అర్థమవు తుంది. ఇస్లాం అనుయాయుల్లో ఆక్రమణ, అశాంతి, అసహనం అనేవి వారి మౌలిక లక్షణాలుగా కనబడుతున్నాయి. ఇస్లాం ప్రమాదంలో పడిందని దానిని మరింత రెచ్చగోట్టే వ్యవస్థ కూడా వాళ్లల్లో ఉన్నట్టు కనబడుతోంది. దీనికి వారి సిద్ధాంతం కారణమా.. లేక వారి బోధకులు కారణమా..