బల ప్రయోగాన్ని బలప్రయోగంతోనే ఎదుర్కొంటాం - లాల్‌ బహదూర్‌ శాస్త్రి



పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం ఆగిపోయి ఖచ్‌ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మీద సంతకాల సిరా తడిఆరకముందే పాకిస్తాన్‌ మళ్లీ మారువేషంలో కాశ్మీర్‌లో జొరబడిం ది. దానికి లాల్‌ బహదూర్‌ శాస్త్రి బలయప్రయోగాన్ని బలప్రయోగంతో నే ఎదుర్కొంటామని చెప్పారు. స్నేహపూర్వక వచనాలతో సర్పం దారికి రాదు కదా!.

పూర్తిగా చదవండి