కాశ్మీర శైవతత్త్వ ప్రతిపాదకులు ఆచార్య ''అభినవగుప్త'' శివైక్య సహస్రాబ్ది సంవత్సరం

ఆచార్య అభినవగుప్త క్రీ.శ.950వ సం||లో నరసింహగుప్త, విమలకళ పుణ్యదంపతులకు కాశ్మీర్‌ ప్రాంతంలో జన్మించారు. వారి పూర్వీకులు ఆ ప్రాంతాన్ని ఏలిన లలితాదిత్యుని కాలంలో మధ్య భారతం లోని కనౌజ్‌ ప్రాంతం నుండి వలస వచ్చారు. అభినవగుప్తుడు జన్మించే నాటికి కాశ్మీరంలో ఆధ్యాత్మిక సాధన కొన్ని వర్గాలకు పరిమితమయి ఉండేది.  పూర్తిగా చదవండి