ఇటువంటి దసరా అన్ని ఊర్లలో జరిగితే ప్రజలు సామరస్యంగా జీవిస్తారు

దసరా సంబరాలు దేశంలో ఊరూరా ఘనంగా ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఈ ఊర్లో కూడా అదే. కాకపోతే ఊరి ప్రజలు అందరూ డప్పుల శబ్దాలు మ్రోగుతుంటే కలిసి నడుస్తారు. ఆడ-మగ, ధనిక-పేద, అని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల నాయకులు అన్నీ మరిచిపోయి అందరూ వరుసలో నిలుచుని భారతమాత ప్రార్థన చేస్తారు.