అమరవాణి

శో|| అపరాధోన మేస్తీలి
నైతద్విశ్వాస కారణమ్‌
విద్యతే హి నృశంసేభ్యోభయం గుణవతామపి
- సూక్తి మజ్ఞుషా

నేనేమి తప్పు చేయలేదు కదా?
నాకు ''ఇతడు'' ఎందుకు అపకారం
చేస్తాడు అని దుర్మార్గుని విషయంలో
అనుకోకూడదు.
ఎంతటి మంచివారికైనా దుర్మార్గుల నుంచి అపకారం జరిగే ప్రమాదం ఉంటుంది.
తస్మాత్‌ జాగ్రత్త...