సుప్రీంకోర్టులో లవ్‌ జిహాద్‌ విచారణ

కేరళ రాష్ట్రానికి చెందిన 24 సంవత్సరాల అఖిల అనే యువతిని 26 సంవత్సరాల వయస్సు ఉన్న జహీన్‌ అనే ముస్లిం యువకుడు వివాహం చేసుకొన్నాడు. వివాహానికి ముందు అఖిలను ఇస్లాంలోకి మతం మార్చిమరీ వివాహం చేసుకొన్నాడు. దానిపై అఖిల తండ్రి కేరళ కోర్టుకు వెళ్ళాడు; ఆ కేసు అక్కడ నుండి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో 2017 నవంబరు 27 నుండి విచారణ ప్రారంభమైంది. ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదులు (IS) హిందు యువతులను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని ఆపైన మతం మార్చి తమ కార్యకలాపాలకు ఉపయోగించుకొంటున్నారనే అభియోగానికి సంబంధించి కేసు విచారణ ప్రారంభమైంది. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి సంక్లిష్టమైన కేసు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని విచారణ అనంతరం వ్యాఖ్యానించారు. 

జాతీయ శక్తులను బలహీనపరచే లక్ష్యంగా ఎన్నికల పోరాటం

భారత రాజ్యాంగ స్ఫూర్తి తూట్లు పొడుస్తు తమ పబ్బంగడుపుకొనటానికి ఈ దేశంలో రాజకీయ పార్టీలు; అనేక ఇతర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని సవాలు చేయటానికి కూడా వాళ్ళు వెనుకాడరు.  రిజర్వేషనులు ఎవరికి; ఎందుకోసం; ఎంత కాలం అని భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడింది. 

ముక్కోటి ఏకాదశి

విష్ణు మూర్తి ఆరాధకులు పరమ పవిత్ర మైన దినంగా భావించే రోజు ఇది. అదే ముక్కోటి ఏకాదశి ! ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. హిందువుల కాలెండర్‌ ప్రకారం ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. అంటే ఆంగ్ల కాలెండర్‌ ప్రకారం డిసెంబర్‌-జనవరి నెలలలో అన్న మాట. ''స్వర్గద్వారం'', ''ముక్కోటి ఏకాదశి'', ''వైకుంఠ ఏకాదశి'' అని పేరున్న ఆ పర్వదినాన వైష్ణవాలయాల్లో ఏకాదశిని ఎంతో బ్రహ్మాండంగా జరుపుతారు. 

దేశం కోసం దక్షిణ

కాశీలో హిందూ విశ్వ విద్యాలయం కోసం మదన మోహన మాలవ్యా అందరి దగ్గర నిధి యాచించేవారు. ఒకసారి ప్రఖ్యాత కోటీశ్వరుడైన బిర్లా కాశీ వచ్చి గంగానదిలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించాలనుకున్నాడు. అప్పుడు మాలవ్యాజీ స్వయంగా తానే ముందుకు వచ్చి మొత్తం కర్మకాండ యధావిధిగా నిర్వహించి చివర దక్షిణ కోసం చేయి చాపారు. 

భక్తులలో ఉత్తమభక్తుడెవరు?

స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను అర్పణ చేసుకొనునో అతడే భక్త శ్రేష్టుడు. ఆత్మచింతన తప్ప ఇతర ఆలోచనలు పుట్టుటకు కొంచమైనా చోటీయక, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట.

అమరవాణి

శ్లో|| సంగఛ్ఛధ్వం సంవదధ్వం
     సంవోమనాంసి జానతామ్‌|
     దేవాభాగం యథాపూర్వే
సంజానానా ఉపాసతే||

మనం అందరం కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. మన మనస్సులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నెరవేర్చుతూ దేవతలుగా కీర్తించబడ్డారు.

ప్రముఖులు మాట

ప్రతి భారతీయుడు జమ్మూకాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగంగానే చూస్తాడు. దీనిపై జాతి యావత్తు ఒకటే అభిప్రాయంతో ఉన్నది. కాశ్మీర్‌ అంటే  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అని కూడా అర్ధం. పీ ఓ కె గురించి మాట్లాడటం, పోరాడటం భారతీయుడి హక్కు. 
- నితీశ్‌ కుమార్‌, బీహార్‌ ముఖ్యమంత్రి 

సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రమే కుటుంబం - రవీంద్ర జోషి, సహ సంయోజకులు, అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్‌


మన దేశంలో కుటుంబం అంటే కేవలం నిత్యావసరాలను సమకూర్చేది మాత్రమే కాదు మన ఆలోచనలకు, బుద్ధికి ఒక దిశను చూపి జీవన విలువలను అందించే కేంద్రం. మన దేశంలో కుటుంబం అంటే సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రం. ఇక్కడ మన రెండు కుటుంబాల గురించి పరిశీలిద్దాం. వీటి ద్వారా నేటి పరిస్థితుల్లో కూడా సౌహార్దపూర్వకమైన వాతావరణాన్ని ఎలా నిర్మించుకోవచ్చును అనే విషయం అర్ధమవుతుంది. కుటుంబంలో సౌహార్దభావన కలగాలంటే వారంలో కనీసం ఒక రోజు కుటుంబంలోని వారంతా కలిసి భోజనం చేయాలి. పెద్దలపట్ల గౌరవభావం, ఇతరులపట్ల అభిమానం కలిగే విధంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను అక్కడికే పరిమితం చేయకుండా మనం నివసించే ప్రదేశంలో అందరికీ పంచగలగాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, గూడుతో పాటు విద్య, వైద్యం  మొదలైన సదుపాయాలు కూడా అందాలి. వీటితోపాటు అతిథి సత్కారం కూడా కుటుంబాల ద్వారానే జరగాలి. 

హిందుత్వ విలువలను కాపాడుకుందాం - మా.శ్రీ భయ్యాజీ జోషి

హిందుత్వ విలువల ఆధారంగా సంఘ కార్యం సాగుతుంది. హిందూ విలువలు, హిందుత్వ జీవన దృక్పథం ఎవరికి వ్యతిరేకం కావు. అది సమైక్యతను పొంపొందించే శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ కార్యవాహ్‌ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. తెలంగాణ ప్రాంత కార్యకర్తల శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో మొత్తం తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన 167 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

ప్రత్యేక సదుపాయాలు ఎందుకు?

ముస్లిం వర్గాన్ని సంతోషపెట్టేందుకు, వారి అభిమానాన్ని సంపాదించేందుకు తెలంగాణా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇతర వర్గాల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి ప్రభుత్వం పాల్పడుతున్న ఈ సంతుష్టీకరణపట్ల అప్పుడే పలు విమర్శలు వస్తున్నాయి. 

భారత రాజ్యాంగం హిందూ హృదయం

వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. 

ముల్లంగి

ముల్లంగి విననివారు ఉండరు. దొరకని ప్రదేశమూ ఉండదు. ముల్లంగి మన దొడ్లో కాసే ఒక అమూల్యమైన ఔషధం. ''ముల్లంగే కదా పీకి పారెయ్యండి. అది ఎందుకూ పనికి రాదు'' అని ముల్లంగిని చిన్నచూపు చూస్తారు. అదే ముల్లంగి మనకి కొన్ని లక్షలరూపాయలను ఆస్పత్రి పాలు కాకుండా కాపాడుతుంది. పచ్చకామెర్లు, మూత్రపిండాల వ్యాధులకి, మధుమేహం ఇలా ఎన్నో భయంకర వ్యాధులనుండి సాధారణ దగ్గు, జలుబులను చిటికలో తగ్గించే ఔషధం.

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం విచారకరం. ఇక భారతీయ మహిళలది సంస్కతిలో ప్రత్యేక పాత్ర అనే చెప్పుకోవాలి. పురుషుల కంటే ఎక్కువ మహిళలే ప్రకృతికి దగ్గరగా ఉంటారు. అందుకే భూమాత, గోమాత, గంగమ్మ తల్లి అని పిలుచుకుంటారు భారతీయులు. అంతటి ప్రాధాన్యత ఉన్న మహిళలు ప్రకృతి పండుగలు ఎంచక్కా జరుపుకుంటారు. అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం.

శాంతియుతమైన కాశ్మీరం కావాలి

ఆక్రమిత కాశ్మీరు పాకిస్తాన్‌కే చెందుతుంది అని అంటున్నాడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఫరూఖ్‌ అబ్దుల్లా. అతడు కాశ్మీరు సమస్య పరిష్కారం కోసం కేంద్రం చేస్తున్న అన్ని ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‌ ప్రతినిధిలాగా ప్రవరిస్తున్నాడు. 

కాలిఫోర్నియాలో హిందువులకు విజయం

గ్రేడ్‌ కే-6, గ్రేడ్‌ 6-8 స్కూల్‌ పాఠ్య పుస్తకాలలో హిందువులు, భారత దేశం గురించి ముద్రించిన అవాస్తవాలను కొట్టివేయడానికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ అంగీకరించింది. అదే విదంగా అమెరికన్‌ హిందూ సమాజం ఎత్తిచూపిన అన్ని తప్పులను సవరించడానికి సైతం సంసిద్ధత వ్యక్తపరచింది. హాటన్‌ మిప్ల్ఫిన్‌ హర్కోర్ట్‌ పబ్లిషేర్స్‌ ఈ పాఠ్య పుస్తకాలను ముద్రించింది.

చిక్కుముడుల కశ్మీర్‌లో మరో చిక్కు అధికరణం 35ఎ


ఈ మధ్య  కశ్మీర్‌ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని అడిగేవారున్నారు. కశ్మీర్‌ గురించి అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలతో ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అనాలోచితంగా కశ్మీర్‌ సమస్యపై అనేక చిక్కుముడులు మనమే వేసుకొన్నాము. దశాబ్దాలుగా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలలో లేని భావాలు; లేని భావోద్వేగాలు ఎట్లా ఎట్లా బిగుసుకుంటూ వచ్చాయో కశ్మీర్‌ పరిస్థితులే మనకు అర్థం చేయిస్తున్నాయి. 

పథకాల గురించి ప్రజలకు వివరించాలి

స్వతంత్రం వచ్చినదగ్గర నుంచి ఎన్నికలలో ప్రలజకు డబ్బులిచ్చి ఓటు వేయించుకోవటం పార్టీలు అలవాటు చేసాయి. ఈ మధ్య సింగరేణి గనుల ఎన్నికలలో సామాన్య ఓటరు నుండి నాయకుల వరకు పుష్కలంగా డబ్బులు పంచినట్లు అందరూ చెప్పుకోగా విన్నాం. 2014 సంవత్సరం ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకోవటానికి డబ్బులు; బహుమతులు విరివిగా పంచిపెట్టారు. అవి  అపార్ట్‌మెంటులో ఉండే వాళ్ళ నుంచి గుడిసెలలో ఉండే వారి వరకు అన్ని తరగతుల వారికి అందినట్లు అర్థమవుతూ ఉండేది. ఎన్నికలలో పంపకాలు మాత్రమే కాదు ప్రభుత్వాల

కార్తీక పౌర్ణమి


ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనది కార్తీక మాసం. కార్తీక మాసంలో దీపారాధన ప్రధానమైన విషయం కావటానికి శాస్త్రీయమైన ఆధారం ఉంది. కార్తీకంలో చలి పెరుగుతుంది. పగలు కన్నా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలోని ఈ మార్పులవలన మానవ శరీరంలో 'సెరటోనిక్‌ మరియు మెలనోనిన్‌' ఉత్పత్తి తగ్గుతుంది. దీనివలన భావోద్వేగాల నియంత్రణ వ్యవస్థ మందగిస్తుంది. అందువలన ఆరోగ్యరీత్యా దీపారాధన శ్రేయస్కరమని చెబుతారు. 

నా తెలివితేటలు, నైపుణ్యం దేశం కోసమే


1900 సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో విద్యుత్‌ తరంగాలు, వాటికి సంబంధిం చిన పరికరాల గురించి జగదీష్‌ చంద్ర బోస్‌ ఉపన్యాసం నిపుణుల ప్రశంస పొందింది. ఆయన ఉపన్యాసానికి ముగ్థులైన విలియం బ్యారెట్‌, ఆలివర్‌ లార్జ్‌ అనే ఇద్దరు బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు లండన్‌ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యాపక స్థానం ఖాళీగా ఉందని, అందులో చేరమని బోస్‌ ను ఆహ్వానించారు. కానీ బోస్‌ అందుకు అంగీకరించలేదు. దీని గురించి రవీంద్రనాథ్‌ టాగోర్‌ కు రాసిన ఉత్తరంలో బోస్‌ తాను ఆ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించినది ఇలా వివరించారు - ''నా మనస్సు, జీవితం నా మాతభూమి ఒడి నుండి దూరంకావడం ఇష్టం లేదు. నాదేశ ప్రజల ప్రేమతోనే నాకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ బంధనాన్ని కోల్పోతే ఇక నాకు మిగిలేదేముంటుంది ?'' 

జాతి అంటే ఏమిటి?


కొందరు వ్యక్తుల సమూహం ఒక లక్ష్యాన్ని, ఒక ఆదర్శాన్ని, ఒక జీవనకార్యాన్ని పెట్టుకొని జీవిస్తూ ఒకానొక భూభాగాన్ని తమ మాతృభూమిగా పరిగణిస్తున్నపుడు అదొక జాతి అవుతుంది. ఆదర్శం, మాతృభూమి - ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా జాతి లేనట్లే. 

అమరవాణిశ్లో|| జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ :

జిహ్వాగ్రే మిత్ర బాన్ధ వా :

జిహ్వాగ్రే బంధన ప్రాప్తి :

జిహ్వాగ్రే మరణంధ్రవమ్‌

- నీతి మంజరి

ప్రముఖులు మాట


సైనికులు, ఆధ్యాత్మికవేత్తలు జాతికి మూలస్తంభాలు

''సైనికులు, ఆధ్యాత్మిక వేత్తలు జాతికి జంట మూలస్తంభాలు. సైనికుల శౌర్యం ఒకవైపు, ఆధ్యాత్మిక వేత్తల జ్ఞానం, ప్రేమ మరోవైపు దేశాన్ని నడిపిస్తున్నాయి. వీరిపైనే దేశం ఆశలు పెట్టుకుంది.'' 

- రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

సంఘ్‌ కుటుంబ ప్రబోధన్‌, గ్రామ వికాస్‌ కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది - సురేశ్‌ భయ్యాజీ జోషి


రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శాఖలలో రెండింట మూడువంతులు గ్రామాల్లో, మిగతా ఒక వంతు నగరాలలో నడుస్తున్నాయి. ఎందుకంటే భారత్‌లో 60 శాతం జనాభా గ్రామాలలోనే ఉంటారు. ప్రస్తుతం గ్రామాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. అందుకనే అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలలో శాఖల ద్వారా గ్రామ వికాసానికి మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామాల్లో సమరసతకు సంబంధించి సమస్య ఉంది. సమాచార వ్యవస్థ బాగా అభివద్ధి చెందిన తరువాత కూడా గ్రామాలకు సరైన సమాచారం చేరడం లేదు. గ్రామాల్లో సరైన సమాచారం, సక్రమమైన ద ష్టి కోణం కలిగించడం చాలా అవసరం అని సర్‌ కార్యవాహ్‌ శ్రీ సురేశ్‌ భయ్యాజీ జోషి అన్నారు. కార్యకారిణి మండలి మూడు రోజుల (అక్టోబర్‌ 12, 13, 14) సమావేశాలు పూర్తయిన సందఠంగా సమావేశాలలో తీసుకున్న నిర?యాలను ఆయన పత్రికల వారికి వివరించారు. అక్టోబర్‌ 14 నాడు జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ డా. మన్మోహన్‌ వైద్య కూడా పాల్గొన్నారు.

సోదరి నివేదిత : ఒక అగ్నిశిఖ


స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తెలిసినవారు, స్నేహితులు ఎవరు లేరు. చేతిలో తగినంత డబ్బు కూడా లేదు. ఇక ఆయన ఎవరో కూడా అక్కడి వారికి తెలియదు. హిందూధర్మ జ్ఞానం, అనుభవం మాత్రమే ఆయనకు ఉన్నాయి. 1893లో చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మాన్ని గురించి చేసిన ఉపన్యాసం తరువాత ఆయకు గుర్తింపు వచ్చింది. అనేకమంది శిష్యులు, అనుచరులు ఏర్పడ్డారు. ఆ తరువాత ఆయన భారత్‌కు విశ్వవిఖ్యాతి పొందిన స్వామిగా తిరిగివచ్చారు. ఆయనతో పాటు అనేకమంది విదేశీ శిష్యులు కూడా వచ్చారు. ఈ విదేశీ అనుచరులు, పేరుప్రతిష్టలు భారతీయులపై మానసికమైన ఎంతో ప్రభావాన్ని చూపాయి. హిందూ ధర్మపు ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని వాళ్ళు తిరిగి గుర్తించడమేకాక వారిలో స్వాభిమానం కలిగింది. ఇలా స్వామి వివేకానంద హిందూ ధర్మపు గొప్పదనం తెలియజేస్తూ సాగించిన జైత్రయాత్ర సారాంశమే సోదరి నివేదిత. 

నేను ఎప్పుడూ ఎటువంటి వివక్షకు గురికాలేదు : యదుకృష్ణ


కేరళలో 1246 దేవాలయాల పాలనా సంస్థ 'ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డ్‌' ఇటీవల ఐదుగురు దళితులను పూజారులుగా నియమించింది. 22ఏళ్ళ పి.ఆర్‌. యదుకష్ణ వారిలో ఒకరు. ఈ యువకుడు పట్టణంతిట్ట జిల్లా తిరువళ్ళలోని మణప్పురం మహదేవ ఆలయంలో అర్చకుడిగా చేరారు. దక్షిణ భారతదేశంలో సంగం యుగం అనంతరం దళితులు దేవాలయ పూజారులుగా నియమితులు కావడం ఇదే మొదటిసారి. దినసరి వేతనకూలీల కుటుంబంలో జన్మించిన యదుక ష్ణ ఆలయ పూజారిగా ఎదిగిన క్రమం ఆయన మాటల్లో...

నేటి చదువుల లక్ష్యమేమిటి ? మన చిన్నారుల పయనమెటు ?పోటీ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారా..? ఉన్నత చదువులను తట్టుకోలేక పోతున్నారా..? ఒత్తిళ్లను జయించలేకపోతున్నారా..? విద్యార్థుల అదశ్యాలు, ఆత్యహత్యలు ఏం చెబుతున్నాయి..? ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు కారణమవుతున్నాయి..? తప్పు విద్యార్థులదా..? చదువు చెప్పే ఉపాధ్యాయులదా..? లేదంటే.. ఓరకమైన వాతావరణం ఆవరించిన కార్పొరేట్‌ కాలేజీలదా..? కొన్నేళ్లుగా ఈ చర్చ సాగుతున్నా.. గడిచిన నెలరోజులుగా మాత్రం తీవ్రమైంది. ఆందోళనకరస్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు, అద శ్యాలు కొనసాగు తున్నాయి. అటు.. పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. 

భారతీయ సంసృతి ని భావితరానికి అందివ్వడంలో మహిళలదే కీలక పాత్ర


భారతీయ సంసృతి దృఢంగా ఉన్నపుడే మనతో పాటు ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది అని విశ్వసించి, తాను పుట్టిన దేశాన్ని (ఐర్లాండ్‌) వదిలి భారత దేశాన్ని కన్న తల్లిగా భావించి జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధ మహిళ సోదరి నివేదిత. ఆమె జీవితం అందరికి స్ఫూర్తిదాయకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని మహిళా చైతన్యం కొరకు విద్య, సేవ ప్రధానం అని ఆ దిశలో పని చేసిన గొప్ప దేశ భక్తురాలు నివేదిత అని ఆచార్య పి. సుమతి నాగేంద్ర అన్నారు.

1.71 లక్ష దీపాలతో అయోధ్యలో దీపావళిఈ సంవత్సరం అనగా హేవిలంబినామ సంవత్సర దీపావళీ పర్వ దినానికి ఒక విశిష్టత ఉన్నది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఒక లక్షా డెబ్బది ఒక్క వేల దీపాలంకరణముతో సరయూ నదీతీరం వెలిగిపోయింది.

మరింత జోరుగా మతప్రచారంసేవ, వైద్యం, విద్య ముసుగులో క్రైస్తవ మత ప్రచారం, మతాంతరీకరణలూ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు క్యాథలిక్కు క్రైస్తవుల మతనాయకుడైన పోప్‌ ఫ్రాన్సిస్‌ చొరవతో దక్షిణ భారత దేశంలో క్రైస్తవమత ప్రచారం జడలు విప్పి కరాళ నృత్యం చేయడానికి ఉపక్రమిస్తున్నది. 

నేపాల్‌లో మతమార్పిడి నిషేధ చట్టం


మత మార్పిడులను నిషేధిస్తూ నేపాల్‌ ప్రభుత్వం చట్టం చేసింది. దేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఈ కొత్త చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌ జాగృతమవుతోంది - ప.పూ. సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌జీ భాగవత్‌సమాజంలో జాతీయ విలువలను జాగతం చేయాలంటే ముందుగా మన మేధావి వర్గం, ఆలోచనాపరులు సామ్రాజ్యవాద మనస్తత్వం, ధోరణి నుండి బయటపడాలి. సామ్రాజ్యవాద పాలన వల్ల వచ్చిన ఈ లోపాలను, దోషాలు మనలో ఆత్మ దూషణకు, గందరగోళానికి దారితీసాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ జీ భాగవత్‌ అన్నారు. నాగపూర్‌లో జరిగిన విజయదశమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

వివక్షతలు రెచ్చగొట్టే భేద తంత్రాన్ని వమ్ము చేయాలి

ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో దేశంలో చోటుచేసుకొన్న మూడు సందర్భాలను; దానిపై పత్రికలలో టి.వి. ఛానళ్ళలో జరిగిన చర్చ; వ్యాఖ్యానాల గురించి; వాటిలోని సత్యాసత్యాల గురించి ఒకసారి ఆలోచిద్దాము. అందులో మొదటి అంశము సెప్టెంబరు 17; తెలంగాణకు ఆ రోజు విమోచనమా? విలీనమా అనే చర్చ. దీనిపై రాజకీయాలు ఏమీ మాట్లాడిస్తున్నవి. ఉదావాద మేధావులతో ఏమి మాట్లాడిస్తున్నవి; రకరకాల సిద్ధాంతాలు ఏమి మాట్లాడిస్తున్నాయి, సంక్షిప్తంగా గమనిద్దాము.

న్యాయ వ్యవస్థలను మార్చుకోవాలి, అందరికీ న్యాయం అందించాలి - డా. మోహన్‌ భాగవత్‌


మన ఋషులు చూపిన నీతిశాస్త్ర మార్గం నుండి ఆధునిక చట్ట నిర్మాతలు ఎంతో నేర్చుకోవలసి ఉంది' అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. భాగ్యనగర్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

హితవచనం


కేవలం ఒక్క మీ క్రైస్తవ మతం మాత్రమే ఆధ్యాత్మిక ఆనందాన్ని స్తుందని భావిస్తున్నారా? ఇతర మతస్థులెవరికీ వారివారి విశ్వాసాల ఆధారంగా అలాంటి ఆధ్యాత్మికా నందం లభించడం లేదనడం ఎంత దారుణం? నాకు మాత్రం నా భగవద్గీత నుండే కావాల్సిన ఆధ్యాత్మికానందం, ప్రశాంతత, స్థైర్యం లభిస్తున్నాయి. ఇదే నా క్రైస్తవ మిత్రులకు ఈర్ష్య కలిస్తున్నదా?

దయానందుని దేశభక్తి


సకల మానవాళి సంక్షేమమే లక్ష్యం అయినప్పటికీ మహర్షి దయానందుడికి మాతృభూమిపట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఒకసారి స్వామి దయానందుడి ఉపన్యాసం విని అమితంగా ముగ్ధుడైన ఇంగ్లీషు అధికారి ఆయనతో స్వామీజీ! మీరు దయచేసి ఇంగ్లాండు వెళ్ళి అక్కడ ధర్మమార్గాన్ని బోధించండి. ఖర్చులన్నింటినీ నేను భరిస్తాను అన్నాడు.

దీపావళి


మనకు ఎన్నో ఆపదలూ, కష్టాలూ కలుగుతూ ఉంటాయి. ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. దానికి తగినట్లే దుఃఖాన్నీ అనుభవిస్తుంటాము. 'మనం తప్పు చేశాం. దానికి తగిన ప్రతిఫలం అనుభ విస్తున్నాం' అని ఒక్కొక్కప్పుడు మనకే తోస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని దుఃఖాలు, కష్టాలూ మనలను చుట్టుకొన్నప్పుడు 'అయ్యో! నేనే పాపమూ ఎరుగనే? నాకెందుకీ కష్టం? దేనీకీ బాధ!' అని అనుకొంటాం. కారణం తెలుసుకొన్నప్పుడు మనలను మనమే ఓదార్చుకొంటాం.

అమరవాణి


శ్లో|| ముఖం ప్రసన్నం విమలాచ దృష్టిః

కథానురాగో మధురాచ వాణీ

స్నేహాధికః సంభ్రమ దర్శనంచః

సదానురక్తస్య జనస్య లక్షణమ్‌

నవ్వు మొగము, చల్లని చూపు, కథలంటే ఇష్టం, మధురమైన మాటలు, ఎక్కువ స్నేహం, చూచిన వెంటనే ఉత్సాహం ఇవన్నీ అనురాగం కలవారి లక్షణములు అనగా! అంతరంగమునకు ముఖమే అద్దము

ప్రముఖులు మాట


''రోహింగ్యాల గురించి ఎంతో తప్పుడు, అసత్యపు సమాచారం ప్రచారంలో ఉంది. వివిధ వర్గాల మధ్య విభేదాలు సష్టించేందుకు, తీవ్రవాదుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇలాంటి సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఊహకు అందనంత ఉంది.''

- ఆంగ్‌ సాన్‌ సుకి, మయన్మార్‌ కౌన్సిలర

హిందూ కుల పెద్దలతో 'సద్భావన సదస్సు' నిర్వహణ


హిందూ సద్బావన వేదిక అద్వర్యంలో ''సద్భావన సదస్సు'' కేశవా మెమోరియల్‌ కాలేజి, నారాయణ గూడ, హైదరాబాద్‌లో శుక్రవారం నాడు నిర్వహించడం జరిగింది. అందులో హిందూ కుల పెద్దలు పాల్గొన్నారు హిందూవులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలను చర్చించడం జరిగింది.

రోహింగ్యాలు శరణార్ధులా... శత్రువులా ?


పాస్‌ పోర్ట్‌ కోసం అప్లై చేసుకున్న యువకుడి గురించి విచారణకు వచ్చిన పోలీసులకు అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను రోహింగ్యా యువకుడిని తేలింది. దానితోపాటు పహడిషరీఫ్‌ పోలీసులకు అనేక విషయాలు తెలిసాయి. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇస్మాయిల్‌ అప్పటికే ఆధార్‌, పాన్‌ , ఓటర్‌ కార్డులు అక్రమంగా సంపాదించేశాడు. ఇస్మాయిల్‌ మయన్మార్‌ దేశపు రఖాయిన్‌ రాష్ట్రానికి చెందినవాడని, పోలీసులకు తెలిసింది. 2014లో ఇతను బాంగ్లాదేశ్‌ గుండా కోల్‌ కతా చేరి అక్కడి నుండి ఢిల్లీ, ఆ తరువాత కర్ణాటకలోని బెల్గాంలో కొంతకాలం పనిచేసి చివరికి పేరు మార్చుకుని హైద్రాబాద్‌లోని పహడిషరీఫ్‌ దుకాణాల్లో పని చేస్తుండేవాడు.

సంక్రమణ పంటలకు చరమ గీతం పాడిన స్వదేశీ జాగరణ మంచ్‌ మరియు భారతీయ కిసాన్‌ సంఘ్‌


గతన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, పర్యావరణ ఉద్యమకారులకు, సామాజిక శాస్త్రవేత్తలకు మధ్య వాదోపవాదనలకు, చర్చలకు కారణమైన ప్రధానమైన అంశం GM Crops దీనినే సంక్రమణ పంటలుగా మనం భావించవచ్చు.

గృహ వైద్యం


ఇది వర్షాకాలం. నీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా అతిసారం (నీళ్ళ విరేచనాలు) తరచుగా బాధిస్తుంది. దీనికి కారణమయ్యే బాక్టీరియాను నాశనం చేయడానికి ఇళ్ళలో లభించే వస్తువులతోనే ఔషధాన్ని తయారుచేసుకోవచ్చును. అవి ఏమిటో చూద్దాం :

ఈ దీపావళికి భారతీయ బాణాసంచా..


ప్రపంచానికి, మరీ ముఖ్యంగా భారతదేశానికి చైనా శిరోభారంగా మారింది. చవకబారు ఉత్సత్తులతో మన మార్కెట్లును ముంచెత్తుతోంది. చైనా బాణాసంచా (టపాకాయలు)ను కూడా వదలకుండా వివిధ ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి చవకబారు టపాకాయలు, దీపాలు, బొమ్మ తుపాకులు, బాంబులు ఉత్పత్తి చేసి మనదేశాన్ని ముంచెత్తుతున్నది.

స్ఫూర్తినిస్తున్న పితృదేవతారాధన


మరణిచిన పెద్దలను గౌరవించి తిథి ప్రకారం వారికి 'అన్నం' పెట్టడం అనేది గొప్ప హిందూ సాంప్రదాయం ముఖ్యంగా 'గయ' పట్టణం ఈ పితృకార్యాలకు ఎంతో ప్రాముఖ్యత కలగి ఉన్నది. ఎన్నో హిందూ సత్‌సాంప్రదాయాల పట్ల ఆసక్తి - ఆదరణ కనపరుస్తూ ఆచరణ చేస్తున్న విదేశీయులు ఎంతో మంది ఉన్నారు. మొన్న భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగిన మహాలయ పక్షం లేదా పితృపక్షం సందర్భంలో, పాశ్చ్యాత్య దేశాలయిన జర్మనీ, స్పైన్‌, రష్యా నుండి 18 మందితో ఒక బృందం పవిత్ర గయ క్షేత్రానికి తరలి వచ్చారు.

బాల బాలికల ఆపద్బాంధవుడు 'శక్తి మాన్‌'


పిల్లలు సరదాగా చూసే టివీ కార్యక్రమం 'శక్తిమాన్‌' పేరుతో మొదలైన ఒక బాలల ఉద్యమం, కలకత్తా నగరంలోని మురికివాడల పిల్లలకు వరదానంగా నిలిచింది. 15 సంవత్సరాల పిన్న వయస్సులో ఉన్న ఇద్దరు బాలికలు 'సోనీ' 'సరస్వతి' అనే వారు ప్రతిదినం పాఠశాల నుండి తిరిగి రాగానే దగ్గరలోని జుజీజ బస్తీ మురికివాడలో ప్రతి ఇంటికి వెళ్ళి బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారా అని చూస్తారు. అలాగే గ్యారేజీల్లో పనిచేసే పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు పంపే ప్రయత్నం చేస్తారు. ఈ ఇద్దరూ చిన్న పిల్లలే అయినప్పటికీ, బాల్య వివాహాలు కూడా జరగకుండా ఆపారు.

దాదాపు 1300 కుటుంబాలు ఉంటున్న జుజీజ బస్తీల ఇతర మురికి వాడల్లో యీ పిల్లలు పనిచేస్తూ ఇతర పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో కలుపుకుని వెడుతున్నారు. వీరి ప్రయత్నం కారణంగా చదువుమానేసిన పిల్లలు పిల్లలు మళ్ళీ బడికి వెడుతున్నారు. బాల కార్మికులు కూడా బడిబాట పట్టారు. స్థానిక ఎంఎల్‌ఎ మీద వత్తిడి తెచ్చి యీ పిల్లలు మురికి వాడలో ఒక రోడ్డు కూడా వేయించుకున్నారు.

కదన రంగంలో కాళిమహిళలు అబలలే కాదు.. సబలలని నిరూపించిన సంఘటనలు చరిత్ర మన కళ్ళకు కడుతుంది. తెల్ల తోలు ఆంగ్లేయుల అహంకారానికి తలవంచక దాడికి దిగిన ఝాన్సీరాణి మనకు గుర్తొస్తుంది. దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి తెగించినవీర నారీమణుల చరితలు మనకు గర్వకారణంగా నిలుస్తాయి. కిత్తూరు రాణి చెన్నమ్మ.. రాణి గైడునీలు.. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమ దేవి ఇలా ఎందరో వీర వనితలు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. సామాజిక బాధ్యతలోనే కాదు.. కదన రంగంలో కూడా తామేమి తీసిపోమని భారతీయ మహిళలు నిరూపించుకున్న సంఘటనల్లెన్నో. గణక స్త్రీలుగానే కాదు.. ఆయుధం పట్టి యుద్ధం చేయడంలో కూడా తాము తిరుగులేని వారమని చాటి చెప్పుకున్న చరితలెన్నో. ఆధునిక సమాజంలో కిరణ్‌ బేడి వంటి ఎందరో ఐపీఎస్‌లు సమాజానికి రక్షణ కల్పిస్తున్న విషయం మనకు మహిళా శక్తిని చెప్పకనే చెబుతుంది. పురాణాలైనా.. ప్రస్తుతమైనా.. కన్నతల్లి వలే కాచుకునే సహనం కేవలం స్త్రీకే చెల్లుతుంది.

Lokahitham September Issue

అందరిని కలుపుకొని పోయే శక్తే సంఘం


ప్రపంచంలో ఏ దేశంలోనైన ఆ దేశంలోని సామాన్య వ్యక్తులు దేశం కోసం వ్యక్తం చేసే సంసిద్ధత ఆ దేశం యొక్క శక్తి. సామాన్య వ్యక్తులలోని వ్యక్తిత్వ వికాసం దేశ భక్తిని నిర్మాణం చేయాలి. అట్లా శిక్షణ పొందిన వ్యక్తుల భాగస్వామ్యం ఆ దేశ వికాసంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది.

అమరవాణి

శ్లో|| ప్రభూతం కార్యమల్పం వా
యన్నర: కర్తువిచ్ఛతి
సర్వారంభేణ తత్కార్యం
సింహా దేకం ప్రచక్షతే
ఒక వ్యక్తి ఎటువంటి కార్యం స్వీకరించిననూ అది పెద్దది కాని చిన్నది కాని, ఆ కార్యము పూర్తి అగునంతవరకు మధ్యలో దానిని వదలి వేయరాదు. సింహము ... దగ్గరకు పోయి ఆ జంతువును మొత్తం భోంచేసి ఆస్తిపంజరమును మాత్రము మిగిల్చును. మానవుడు కూడా సింహము వలేనే పని పూర్తి అగునంతవరకు మిశ్రమించరాదు.

ప్రముఖులు మాట


కేవలం విదేశీయ దాడుల వలననే దేశం గాయ పడదు. ఇంటిలోపలి శత్రువులు - అలసత్వం, నిరరసనగాను, విస్తేజంగాను, నిరుపయోగంగాను, పనిదొంగల ప్రగల్పాలవల్లను, విదేశీయ- వికృత- విలాస, మానసిక-బానిస ప్రవృత్తి వల్ల కూడా దేశం గాయలపాలవును. 'దేశభక్తి' అంటే ఉపన్యా సాలివ్వడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, నినాదాలివ్వడం మాత్రమే కాదు. 

హితవచనం

మానవుని కేంద్ర బిందువుగా తీసుకొనొ సమస్త సృష్టికి వ్యాఖ్యానం చెప్పుకోవడం మానవతావాదం క్రిందికి వస్తుంది. మానవుని కోసం సమస్త వ్యవస్థలు ఏర్పడ్డాయని చెప్పడం మానవతావాదమవు తుందా? అయితే మానవుడు ఎంత గొప్పవాడై నప్పటికీ, అతడు తన వ్యక్తిగత స్వార్థం కోసం సమస్త జడచేతనాలను, పశుపక్షి జంతు సంతానాన్ని సహజ వృక్ష సంపదను నిర్మూలించడం మానవతా వాదం కాదు. 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888 సం||లో తమిళ నాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలో మధ్య తరగతి హిందూ కుటుంబం లో జన్మించాడు. వారు భారతీయ తత్వశాస్త్రంపై భారతీయ ఆలోచనా విధానానికి నిలువెత్తు దర్పణం. ఆధునిక ధోర ణులతో 150కి పైగా పుస్తకాలు ప్రచురించారు. 1949లో నెహ్రూ కోరిక మేరకు రష్యాకు భారత రాయభారిగా వెళ్లారు.

విజయదశమి


విజయదవమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవారాత్రులు, పదవ రోజు విజయదశమి కలపి దసరా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి అంటారు.

కోర్టు తీర్పుల విశేషాలు


ఈ మధ్యకాలంలో కోర్టుల తీర్పు; కోర్టుల వ్యాఖ్యలు దేశ హితాన్ని రాజ్యంగ సంరక్షణకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. త్రిఫుల్‌ తలాఖ్‌పై సుప్రీంకోర్టు తీర్పు వ్యాఖ్యానాన్ని గమనించాలి. విడాకులు చట్ట బద్ధంగా తీసుకోవాలి. తలాఖ్‌ తలాఖ్‌ తలాఖ్‌ అనడం చట్ట బద్దం కాదు. వాళ్ల మత గ్రంథాలలో కూడా అట్లా లేదని వ్యాఖ్యనించింది. దీంతో దేశమంత ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముస్లిం మహిళలు ఈ తీర్పును స్వాగతించారు. 

ఉపేక్షితులు, పేదల సంరక్షణే -దీన్‌ దయాళ్‌ జీ తత్వానికి మూలం


70 ఏళ్లుగా దీన్‌దయాళ్‌జీ ఆలోచనలు, తత్వాన్ని ఈ దేశం పట్టించుకోలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒక సిద్ధాంతం నుండి మరొక సిద్ధాంతా నికి ఊగిసలాడుతూనే ఉన్నాం, కానీ మన నాగరి కత విలువల ఆధారంగా ఆలోచించలేక పోయాం. మన ధార్మిక సంప్రదాయపు విలువలపై ఆధార పడిన ఏకాత్మ మానవ దర్శనాన్ని ఇప్పటికైనా పరిశీలించాలి'' అని ప్రసారభారతి చైైర్మన్‌ శ్రీ.ఎ. సూర్యప్రకాష్‌ అన్నారు. 'సమాచారభారతి', 'చేతన' హైదరాబాద్‌లో (26.8.2017) ఏర్పాటు చేసిన ''ఏకాత్మ మానవతవాదం - ప్రపంచానికి దిశా నిర్దేశం'' అనే సెమినార్‌లో ఆయన మాట్లాడారు. 

శక్తి పూజ

వినయమే వారి బాణం
విజయశీలురకే గౌరవం
శక్తివంతులు ఎవరో
వారి సహనం, దయ,
క్షమే రాణిస్తాయి''
- దినకర్‌ (కురుక్షేత్రం)
జాతీయ కవి రామ్‌ ధారి సింగ్‌ 1946 లో తాను రాసిన కురుక్షేత్రం అనే కావ్యంలో శక్తి గురించి వివరించారు. ఈ కావ్యం వెనుక చాలా కాలం భారత దేశం అనుభవించిన వేదన ఉంది. శక్తిని నిర్లక్ష్యం చేయడం వలన కలిగే పరాభావాలను సైతం సూచిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర తో పాటు మౌలికమైన విలువలను, శక్తిని ఈ దేశం మర్చిపోవడాన్ని గుర్తు చేస్తుంది. ఎపుడైతే వ్యక్తి, సమాజంలో అజ్ఞానం, అహంకారం, నిర్లక్ష్యం లాంటివి విషంలా వ్యాపిస్తాయో, శక్తి ఉపాసన చేయడం, అవసరానికి తగ్గట్టు దానిని వినియోగిం చడం జరగదో అప్పుడు పరాభవం నిశ్చయం అని ఇందులో మూల భావం. 

మన ఊరు


బైరాన్‌పల్లి
ప్రతి గ్రామానికి చరిత్ర ఉంటుంది. ఆధ్యాత్మిక, పురాతన లేదా ప్రకతి సంబంధమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. కాని బైరానపల్లి పేరు చెపితే మాత్రం నిరంకుశ నిజాం రాజు సైన్యం, ముస్లిం మతోన్మాద రజాకర్ల దుర్మార్గాలు, దురాగతాలు, వాటిని ఎదురించి నిలిచిన వీరత్వం గుర్తుకు వస్తాయి. రజాకారుల ఆగడాలు, దుశ్చర్యలకు పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్న సమయంలో ఊరంతా ఒక్క తాటిపై నిలబడి ప్రత్యక్షంగా తిరుగుబాటు ప్రకటించి యుద్ధం చేసిన గ్రామం అది.

ఇంకెన్నాళ్లకు అధికారిక ఉత్సవం?


సరిగ్గా 69యేళ్లక్రితం...స్వతంత్య్ర భారతావనిలో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైన రోజు. రజాకార్ల అరాచకాలు, నిజాం నవాబు చెర నుంచి విముక్తైన రోజు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్య్రమని ప్రపంచానికి తెలుసు. కానీ..హైదరాబాద్‌ సంస్థానం విలీనం తర్వాతే 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన దేశానికి పూర్తి విముక్తి లభించింది. 

అంగర త్రివిక్రమ్‌ జీ కి పూజ్య సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ భగవత్‌ గారి శ్రద్ధాంజలి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ జ్యేష్ట ప్రచారక్‌ శ్రీ. అంగర త్రివిక్రమ రావు జీ (76సం||) ఆగస్టు 20నాడు హైదరాబాద్‌లో స్వర్గస్తులయ్యారు. ప్రాంత సంపర్క ప్రముఖ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన త్రివిక్రమ్‌ జీ, కొంతకాలం విశ్వ హిందూ పరిషత్‌ కార్యదర్శిగా కూడా బాధ్యత నిర్వహించారు. కేశవనిలయం, భాగ్యనగర్‌లో జరిగిన శ్రద్దాంజలిలో పూజ్య సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ జీ భాగవత్‌ మాట్లాడారు.

ఆత్మవిలోపి వ్యక్తిత్వం

రాష్ట్ర సేవికా సమితి త తీయ ప్రముఖ్‌ సంచాలిక వందనీయ ఉషాతాయీజీ (91)నాగపూర్‌లో ఆగస్టు18 నాడు అంతిమ శ్వాస విడిచారు. కర్నాటకలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ పూజ్య సర్‌ సంఘ చాలక్‌ డా. మోహన్‌ జి భాగవత్‌ వందనీయ తాయీజీ శ్రద్ధాంజలి సభలో మాట్లాడుతూ తాయీ జీ స్వర్గస్తులు కావడంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటీవల ఆమెతో కలిసి రక్షాబంధన్‌ జరుపుకోవడాన్ని గుర్తు చేసుకున్నారు.

భారతీయుల మాదిరి జీవిస్తే అర్ధ భూ మండలం చాలు!

సహజ వనరుల వినియోగం తీరుపై ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్ల డించింది. ప్రపంచ వ్యాప్తంగా మనిషి అవసరాలు, కోరికలను తీర్చాలంటే నేడు 1.7భూ గ్రహాలు కావాలని 'గ్లోబల్‌ ఫుట్‌ ప్రింట్‌ నెట్‌వర్క్‌' అనే ఈ సంస్థ అంచనా వేసింది. వనరుల వినియోగం భవిష్యత్తులోనూ ఇంతే తీవ్రంగా ఉంటే 2030 నాటికి రెండు భూ మండలాలు కావాలని తెలిపింది. అందరూ భార తీయుల మాదిరి వనరులను వినియోగిస్తూ జీవిస్తే భూమి అర్ధభాగం కన్నా కొంత ఎక్కువగా (60 శాతం) ఉంటే సరిపోతుందని తెలిపింది. అమెరికన్‌ జీవన శైలిలా జీవించాలంటే మాత్రం ఐదు భూ గ్రహాలు కావాలని అంచనా వేసింది. కారణం, వారు వనరులను విపరీతంగా వినియోగించటమే.