రథ సప్తమి సందేశం


విత్తు మొలకెత్తడానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడుగటానికి, మొగ్గ పువ్వులా వికసించటానికి, పువ్వు కాయగా మారటానికి కాలమే కారణం. కాలానికి పురో గమనమే కానీ తిరోగమనమే లేదు. అట్టి కాలం యొక్క వేగాన్ని తెలుసుకోవాలంటే సూర్య గమన మే ప్రమాణం. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.
పూర్తిగా చదవండి

అమరవాణి

శో|| బహునాం చైవ సత్వానం
సమవాయో రిపుంజయ
వర్షధారాధరో మేఘస్కృణైరపి నివార్యతే!!
- చాణక్య నీతి
గడ్డి పరకల సమూహము సహితము పూరింటిలో వర్షము పడకుండా ఆపివేయను. అదే విధముగా ''అనేక మందితో కూడిన మనుష్య సమూహము (సంఘము) శత్రువులను జయించును. ఐకమత్య ముగా కలిసి ఉండుట చేత దుష్కర కార్యములను సాధింప వచ్చును. దేశ రక్షణలో ఇది అవశ్యము.

దేశం నిర్మాణంలో నా వంతు సహాయం చేయగలనుదేశం నిర్మాణంలో నా వలన ఎంత వరకు కాగలుగుతుందో సహాయం - సమ సర్పణం చేయగలను. 'సంఘం' ద్వారానే నేను పేరుపొంది దేశంలోని సుదూరు ప్రాంతాల్లో గ్రామీణ తీర ప్రాంతల్లో విద్య వాప్తి కార్యాక్రమాలలో సహయమందించే కార్యానికి పూనుకున్నాను.
డా|| సుభాష్‌చంద్ర, జీ-మీడియా గ్రూప్స్‌ చైర్మన్‌

హిందూత్వపు ఆలోచన భౌగోళిక పరమైనది కానే కాదు

హిందూత్వపు ఆలోచన భౌగోళిక పరమైనది కానే కాదు. ఇది ఒక సాం స్కృతిక పదం. ఎటువంటి ఆరాధన పద్ధతులు పాటించని వారుకుడా తమ కు తాముగా 'హిందూ'గా భావించ వచ్చును. హిందూత్వమనేది ఒక జీవనశైలి. జీవన మూల్యం హిందూత్వం. హిందువు ఎప్పుడు సంకుచితం కాజాలడు ఇది కర్మకాండలపై ఆధారపడింది కాదు.  పూర్తిగా చదవండి