'నేను నాదేశం, నాదేశం కోసం నేను' అనే భావన నిర్మాణం చేయాలి

దేశంలో దేశభక్తి భావనను జాగృతం చేసే బదులు, వ్యక్తి హితం, అంటే నేను మరియు నా కుటుంబాన్ని, నా వరకు
మాత్రమే ఆలోచనల పరిమితం చేసి సమాజ చింతన చేయకుండా ఉన్న మనం వెలుగుతున్న సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసేంతవరకు కొంత మంది పనిగట్టుకొని యోజనా బద్ధంగా దేశవ్యతిరేక కార్యాకలపాలకు ఊతమిస్తు లాభపడుతు వచ్చారు. పూర్తిగా చదవండి