అమరవాణి

శో|| బహునాం చైవ సత్వానం
సమవాయో రిపుంజయ
వర్షధారాధరో మేఘస్కృణైరపి నివార్యతే!!
- చాణక్య నీతి
గడ్డి పరకల సమూహము సహితము పూరింటిలో వర్షము పడకుండా ఆపివేయను. అదే విధముగా ''అనేక మందితో కూడిన మనుష్య సమూహము (సంఘము) శత్రువులను జయించును. ఐకమత్య ముగా కలిసి ఉండుట చేత దుష్కర కార్యములను సాధింప వచ్చును. దేశ రక్షణలో ఇది అవశ్యము.