సకారాత్మక సినిమాలు రావాలి

సకారత్మక సినిమాల ద్వారా సమాజంలో గొప్పమార్పు వస్తుంది. కొందరు తమకున్న చెడు అలవాట్లను వదులు కుంటారు. కొందరు మంచి అలవాట్లను అలవర్చు కొనడానికి ప్రయాత్నించి బలహీనులకు సహాయ పడడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమాలు సమా జాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి దేశభక్తి సమాజహితం గల సందేశాత్మక సకారాత్మక సినిమాలు రావాలి.
- మనోజ్‌కుమార్‌, ప్రఖ్యాత బాలీవుడ్‌నటుడు