అమరవాణి


     శ్లో|| అగ్ని: శేషం రుణ: శేషం
    శత్రు: శేషం తదైవచ
    పున: పున: ప్రవర్థేత్‌
   తస్మాత్‌ శేషం నకారయేత్‌
అనగా : శత్రుశేషం, రుణశేషం, రణశేషం వ్రణశేషం మరియు అగ్ని శేషం మిగల్చరాదని ఆర్యవాక్కు. శత్రువును సమూలంగా నాశనం చేయాలి, యుద్ధాన్ని మధ్యలో ఆపరాదు అని తాత్పర్యం. కరుణ దయాగుణాలు యుద్ధ సమయంలో పనికిరావు.