మిజోరాంలో క్రైస్తవుల మిషనరి డే సెలవు

ప్రభుత్వ కార్యాలయాల్లో రాముడు, అమ్మవారి చిత్రాలు ఉండరాదు అని కొంత మంది వాదన. దానికి వారు చెప్పే కారణం మనదేశం ''సెక్యులర్‌'' అని. ముస్లింలు నమాజు చేసుకోటానికి కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. సెక్యులరిజానికి ప్రమాదం లేదు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం ఒక అడుగు ముందుకు వేసి సెక్యులరిజాన్ని అధికారికంగానే ''హత్య'' చేసింది. పూర్తిగాచదవండి