ఏ యుద్ధం జరిగినా అంతిమ విజయం మనదే

స్థలసేనా.. జలసేనా.. వాయుసేనా ఇవి మూడూ దేశ సైనిక శక్తి అంగములు. యుద్ధ - చరిత్రే మనకు సాక్ష్యం. ఏ యుద్ధం జరిగినా అంతిమ విజయం మనదే. దానికి కారణం వీటి సంయుక్త, సునియోజిత, సమన్వయ కార్యాచరణమే అని మరువద్దు.
- శ్రీ ప్రణబ్‌ముఖర్జీ, భారత రాష్ట్రపతి