ముస్లింల మాటేమిటి..?

ప్రపంచంలో ఏ దేశంలోనైనా ముస్లింల నైజం మనం గమనించినట్లైతే సాధారణ స్వభా వానికి భిన్నమైన విధ్వంస స్వభావం ఇస్లాం స్వభావంగా కనబడుతుంది. శాంతికాముకులము అని చెప్పుకుంటూనే వారు విధ్వంసాలు చేస్తూ ఉంటారు. దానితో మిగిలిన వాళ్లు వాళ్లతో మనకు గొడవ దేనికి కొద్ధిగా సర్దుకుపోతే శాంతియుతంగా ఉండవచ్చు అని భ్రమపడుతూ ఉంటారు.

 ఆ భ్రమలో ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. అందుకే ముస్లింలకు సంబంధించి ఏ విషయం వచ్చినా మన దేశంలో ''కర్రవిరగవద్దు పాము చావొద్దు'' అనే నీతిని పాటిస్తూ వస్తున్నారు. దీనిలో ఉదరవాద మేధావులు అగ్రభాగన నిలబడి గందరగోళం సృష్టిస్తు ఉంటారు. అయోధ్యలో బాబర్‌ కట్టడం క్రింద ఆసలు దేవాలయం ఉన్నదా? అని పరి శోధన చేయ వలసి వచ్చింది కానీ కాశీలో, మధురలో ప్రత్యక్షంగా ధ్వంసమైన దేవాల యాలు కనబడుతాయి. దానిని ముస్లింలు చారిత్రక విధ్వంసాలుగా గుర్తించి దేశంలో సామరస్య వాతావరణం నిర్మాణానికి వాళ్లంతటావాళ్లే ఆ దేవాలయాలను హిందూవులకు ఇప్పటికే ఇచ్చి వేయాల్సింది కానీ ఇవ్వలేదు అనేది ఒక కఠోర సత్యం. ఈ సత్యాసత్య వివేకంతో హిందువులు వ్యవహరించి సానుకూల వాతావరణ నిర్మాణానికి కృషి చేయాలి. అయోధ్యలో మందిర నిర్మాణానికి కోర్టు బయట చర్చలతో పరిష్కారం దొరికితే మంచిదే. కాని పక్షంలో గతంలో గుజరాత్‌లోని సోమనాథ మందిరాన్ని నిర్మాణం చేయటానికి పార్ల మెంట్‌లో ఒక చట్టం చేసినట్లు నేడు కూడా కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసి అన్ని అడ్డంకులు తొలగించి భవ్యమైన మందిరనిర్మాణానికి తలుపులు తెరవాలి. అదే ఈ దేశ ప్రజల ఆకాంక్ష. ఆ దిశలో ప్రజలు, కేంద్ర ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉండాలి.