ప్రముఖులు మాట

కశ్మీరులో కొన్ని సంవత్సరాల నుంచి రాళ్లనే ఆయుధాలుగా మార్చి అసహ్యపు దాడికి పూను కుంటున్నారు. మత మౌఢ్య మూకలు కశ్మీరు యువతరాన్ని, వారి క్రియాశీల జీవనశైలిని వాహాబీ ఇస్లామ్‌, జిహద్‌ హైజాక్‌ చేసేసింది. కశ్మీరులో విసిరే రాళ్లు కేవలం భారతీయ సైనికులు, హిందు వుల పై కాదని, 'కాశ్మీరీ-సంప్రదాయం' పైనే అన్నది మరువరాదు. ఈ ధోరణి తమ జన్మభూమి, తమ పూర్వీకుల పట్ల తీవ్ర వ్యతిరేకత - అహస్యపు ఆలోచనలు రేకేత్తించి ఉంటే అది వారి పురోగతికే పెను ప్రమాదం.
ఆర్‌ఎస్‌ఎన్‌. సింహ్‌, మాజీ సైనిక గుప్తచారి విభాగం అధికారి 

డా|| అంబేడ్కర్‌గారు తరుచు అంటుండేవారు ఏమిటంటే బాగా చదవండి యోగ్యులవ్వండి. దానికై పోరా డండి, కేవలం భౌతిక వికాసం, భౌగోళికమైన సంఘట నే కాదు సాంస్కృతిక ఏకత్వం కూడా చాలా అవసరం. వారు మన దేశాన్ని ఒక్కటిగా శక్తివంతమైన దేశంగా మలి చేందుకు చాలా శ్రమ పడ్డారు.
-మా||శ్రీభాగయ్య, సంఘ సహసర్‌కార్యవాహ
 
ప్రతి ఒక్కరూ ముఖ్యులే, ప్రతి ఒక్కరికి విలువ ఉంది. దేశంలోని 125కోట్ల మంది ప్రాముఖ్యా న్ని మనం గుర్తిస్తే వారి కలల సాకారానికి, దేశా నికి ఎంత బలం చేకురుతుందో ఊహించండి. మనమందరం ఈ పని కలిసికట్టుగా చేయాలి. తాము వీఐపీలమని కొంతమంది మదిలో భావన నాటుకుపోయింది. ఈ భావన స్థానంలో ప్రతి ఒక్కరు ముఖ్యలే అని భావన పెంచడం కోసమే ఎర్రబుగ్గల నిషేధం. 

-శ్రీ నరేంద్రమోదీ, భారత ప్రధాని