అమరవాణిశ్లో|| జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ :

జిహ్వాగ్రే మిత్ర బాన్ధ వా :

జిహ్వాగ్రే బంధన ప్రాప్తి :

జిహ్వాగ్రే మరణంధ్రవమ్‌

- నీతి మంజరి


లక్ష్మి నాలుక కొననే ఉండును. మిత్రులు, బంధువులు మన మాట ప్రకారమే ఏర్పడతారు.  బంధన ప్రాప్తియూ నాలుక కొననే యుండును. తుదకు మరణము కూడా నాలుక కొననే యుండును.