కీరా దోసకాయ


ఆయుర్వేదం కీరా కి చాలా దగ్గరి సంబంధం ఉంది.

పిత్త దోషం ని నియంత్రించడానికీ చాలా ఉపయోగకరమైన ఔషధం.

కీరా తో మధుమేహం, రక్త పోటు, క్యాన్సర్‌, ulcer, నోటి దుర్వాసన సమస్యలు తగ్గించవచ్చు.


మరియు అమ్మాయిలు బరువు తగ్గడం గురించి ఏవేవో చేస్తారు కానీ కీరా ఒక దివ్య ఔషధం అని తెలీదు.

ఇవే కాకుండా vit A, B1,B6,C మరియు D  ఉన్నాయి.

పొటాషియం, మెగ్నీషియం మెండుగా లభించు ఔషధం.

మరియు కీళ్ళ నొప్పుల కు ఛెక్‌ పెట్టె శక్తీ కలది.

ఇన్ని గుణాలు ఉన్న ఈ కీరా మన ఇంట్లో మన తో పెరిగే దివ్య ఔషధం.

ఇలాంటి వి వదిలి డాక్టర్లు చుట్టూ తిరిగి వేలకు వేలు దారపోస్తున్నాము. ఆలోచించుకోండి.