ప్రముఖులు మాట


నైతిక విలువలతో కూడిన, సామాజికచింతనను పెంచే విద్య ఇప్పుడు మన అవసరం.  అప్పుడే దేశం అన్ని రంగాల్లో సరైన అభివృద్ధి సాధించగలుగుతుంది. 

- స్వస్తిశ్రీ కర్మయోగి చారుకీర్తి భట్టారక స్వామీజీ,   శ్రావణబెళగొళ జైనమఠం అధ్యక్షులుకులం అంటే శాస్త్రం, కులం అంటే కళ, కులం అంటే వృత్తి. కులాలు, వర్గాలకు అతీతంగా సమాజం ఒక్కటైనప్పుడే దేశం అభివృద్ధి చెందు తుంది.

- శ్రీ శ్రీశ్రీ కమలానందభారతి స్వామీజీ


గత రెండు మూడేళ్ళలో భారత్‌ అద్భుతమైన అభివృద్ధి సాధించింది. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఆ దేశం ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచు కోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. తాను సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి చూపుతోంది.

- వీరేంద్రశర్మ,  బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడు