అమరవాణి


శ్లో|| కృతే ప్రతికృతం కుర్యాత్‌
      హింసనే ప్రతి హింసనమ్‌
      తత్ర దోషోన పతతి
దుష్టే దుష్టం సమాచరేత్‌
                   - నీతిసాగరం


భావం : ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేయాలి. హింసించువారికి ప్రతిహింస చేయాలి. దుష్టునిపట్ల దుష్టత్వం చూపితే తప్పులేదు.