పసుపు

పసుపు తెలియనివారు ఉండరు అదీకాకుండా దాని లాభాలు తెలుసున్న వారు కోకొల్లలు, గాని ఆయుర్వేద శాస్త్రం ఏమి చెబుతోంది తెలుసుకుందాము ప్రధమం గా ఈ పసుపు వాత దోషాన్ని తగిస్తుంది.



1. జీర్ణం శక్తిని పెంచుతుంది

2. జీవ కణాలను ఉత్తేయ పరుస్తుంది

3. మెదడులో రక్త ప్రసారం జరిగేలాగా చేస్తుంది

4. కీళ్ల మధ్య ఉండే ఇన్ఫెస్కషన్‌ ని తగ్గిస్తుందని

5. ఆయుర్వేద వైద్యులు దీన్ని దైవముగా గుర్తించేరు, ఎందుకంటే సర్వ రోగ నివారిణి కనుక.

6. మధుమేహం, రక్తపోటు, చర్మ వ్యాధులు, చర్మ సౌందర్యాన్ని రక్షణ లోను ఎంతగానో ఉపయోగపడుతుంది