అమరవాణి


శ్లో||    అనాగత్‌ విదానం తు

    కరవ్యం శుభమిచ్చాతా |

    ఆపదం శంకమానేన

    పురుషేణ విపశ్చితా    ||

- శ్రీమద్‌ రామాయణం (3:24:11)   

భావం : దూరదర్శి, తెలివైన వాడూ రాబోయే విపత్తులను ముందే ఊహించవలెను. శుభములు కోరుకొనే వాడు అట్టి అనర్థాలకు తగిన ప్రతిక్రియలను ఆలోచించి పెట్టుకోవాలి.