ప్రముఖులు మాట


దేశంలో ప్రతి నిముషం 23 హెక్టార్ల భూమి బంజరుగా మారుతోంది. మన భూభాగంలో 29.32 శాతం అంటే 9.64 కోట్ల హెక్టార్ల భూమి బంజరుగానే ఉంది. ఇది కోతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.               

 - హర్షవర్ధన్‌, కేంద్ర మంత్రి
సుప్రీం కోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి పై కొందరు పార్లమెంట్‌ సభ్యులు తేవాలనుకున్న అభిశంసన తీర్మానంలో ఏమాత్రం పస లేదు. అలాంటి తీర్మానాలను అనుమ తించలేము.

- ఎం. వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి


మా చేతులు రక్తంతో తడిశాయన్నది నిజం. ఈ విషయాన్ని ఒప్పుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

- సల్మాన్‌ ఖుర్షీద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,  (దేశంలో మతకలహాల గురించి మాట్లాడుతూ)ఆవులు కూడా సంగీతాన్ని ఎంతో ఆస్వాదిస్తాయి. కానీ షరియా, ముల్లాలు మాత్రం సంగీతాన్ని అపరాధంగానే చూస్తున్నారు.
- తారెక్‌ ఫతే , పాకిస్తాన్‌ రచయిత.