భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూ ఉంటుంది. అందుకనే పతంజలి మహర్షి''నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం''అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై,కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.
శివాజీ నిర్భీతి (స్ఫూర్తి)