అమరవాణి


    ఉద్యమం సాహసం ధైర్యం

    బుద్ధి శక్తి పరాక్రమః

    షడేతే యత్ర వర్తన్తే

    తత్ర దేవ సహాయకః

భావం : విపత్కర పరిస్థితుల్లో నిరాశచెంద కుండ మార్పు కోసం ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో సాహసం, ధైర్యం, బుద్ధి చాతుర్యం, శక్తి, పరాక్రమం ఎవరైతే చూపుతారో వారికి దేవతలు కూడా సహాయపడతారు. (శివాజీకి భవానీమాత ఖడ్గమిచ్చింది)