ప్రముఖులు మాటమనం కోపం, హింస, ఘర్షణ నుండి సమరసత, సౌఖ్యంవైపు వెళ్ళాలి. ఇందు కోసం స్వయం సేవకులు వారధిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే వీటి ద్వారానే సంతోషభరితమైన భారతాన్ని నిర్మించగలుగుతాము.

      - ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి


 
సంఘశక్తి ఎవరినో దబాయించడానికో, విడదీయ డానికో, విధ్వంసం సృష్టించ డానికో కాదు. అది ఈ మాతృభూమి సేవ కోసం మాత్రమే. ఏంచేసినా లక్ష్యం మాత్రం మాతృభూమి సేవే. సంఘం సమాజ ఉన్నతికి కట్టుబడి ఉంది.

- మోహన్‌ భాగవత్‌, ప.పూ.సర్‌సంఘచాలక్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌.మనం నివసించే భూమిని కాపాడుకోవడం, మంచి ఆహారం అంటే ఏమిటో తెలుసుకోవడం - ఇదే నేడు మన పిల్లలకు కావలసిన చదువు, జ్ఞానం.

- వందనాశివ, పర్యావరణవేత్త