అమరవాణి

    ఉపకారేణ నీచానాం

     అపకారోహి జాయతే

     పయః పానం భుజంగానాం

     కేవలం విష వర్ధనం


భావం :
నీచులకు ఉపకారం చేసినా, అది అపకారమే అవుతుంది. ఎలాగంటే, పాముకు పాలుపోసి పెంచినా అది మరింత విషాన్నే వృద్ధి చేస్తుంది.