గతం తిరిగిరాదు (హితవచనం)


ప్రాచీనమైన విషయాలన్నీ శ్రేష్టమైనవి కాకపోవచ్చు. అశాస్త్రీయమైన, అసంబద్ధమైన ఆలోచనలు సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలం చెల్లిన వాటిని పట్టుకోని వ్రేలాడవద్దు. ఎల్లపుడూ గతించిన కాలంలోనికి తొంగిచూస్తూ సమయం వృదా చేసుకోవచ్చు.ఎంత తాపత్రయపడినా గతం తిరిగిరాదు. వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్‌ ప్రణాళికను తదనుగుణంగా రచించుకోవాలి.

- మహాకవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి (శ్రీ భారతీయార్‌)