అమరవాణి


అభ్యాసానుసరీ విద్యాః

బుద్ధిః కర్మానుసారిణీ!

ఉద్యోగానుసారీ లక్ష్మీ

ఫలం భాగ్యానుసారిణీ!

భావం : ''అభ్యాసాన్ని అనుసరించి విద్య లభిస్తుంది. కర్మని అనుసరించి బుద్ధి నడుస్తుంది. ప్రయత్నం బట్టి ఐశ్వర్యం లభిస్తుంది. కాని, కొన్ని సందర్భాల్లో భాగ్యాన్ని అనుసరించి ఫలితం ఉంటుంది. ప్రయత్నాన్ని ఎన్నటికీ మాన రాదు.