స్వచ్చ భారత్‌ - ఆరోగ్య భారత్‌


మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న తెలంగాణ సేవాభారతి ఆధ్వర్యంలో భాగ్యనగర్‌లో స్వచ్చ భారత్‌ - ఆరోగ్య భారత్‌ కార్యక్రమం జరిగింది. మొత్తం 64 ప్రదేశాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినీవిద్యార్ధులతో సహా 10వేల మందికిపైగా పాల్గొన్నారు.
అనేకమంది ప్రముఖులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. వివిధ ప్రదేశాల్లో జరిగిన స్వచ్చ భారత్‌ కార్యక్రమ దశ్య మాలిక :