ప్రముఖులు మాటపాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ జనాభా స్వరూ పాన్ని పాకిస్థాన్‌ మార్చే సింది. గిల్గిట్‌ బాల్టిస్థాన్ను తమ ప్రజలతో నింపు తోంది. దీనివల్ల గిల్గిట్‌లో స్థానికులు మైనారిటీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి.

- బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ఇది శ్రీ రాముడు, శ్రీ కృష్ణుని భూమి. ఈ విషయాన్ని గ్రహించి, అంగీకరించి ముస్లింలు అందుకు తగినట్లుగా వ్యవహరించాలి. హిందు వుల మనోభావాలను గౌరవించాలి.

- డా. సయ్యిద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ , రచయిత
శబరిమల వెళతా మని అనవసరంగా పట్టు బడుతున్న మహిళా వాదులంతా మారు మూల ప్రాంతాల్లో విద్యకు నోచుకోని వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి విద్యాదానం చేస్తే అందరికి మంచిది.
- తస్లీమా నస్రీన్‌, రచయిత