ప్రముఖులు మాటమానవ సమాజంలోనే కాదు, సర్వ సష్టిలో ఉన్న భిన్నత్వం వెనుక ఏకత్వాన్ని దర్శించ గలిగినవాడే హిందువు. ఈ ఏకత్వ దర్శనమే హిందూత్వం ప్రపంచానికి అందించిన అపురూపమైన కానుక.

- డా.మోహన్‌ భాగవత్‌, సర్‌ సంఘచాలక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌

మానవ హక్కులు ఉన్నవి సామాన్యుడి కోసమే. నేరస్తులు, ఉగ్రవాదుల కోసం కాదు. మానవహక్కుల ఉల్లంఘన పేరుతో నేరస్తులను రక్షించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. నేరాలు, నేరస్తులను ఎత్తిపరిస్థితిలో సహించేది లేదు. మానవహక్కులను ఉల్లంఘించినవారే వాటి గురించి మాట్లాడటం సరికాదు.

- యోగి ఆదిత్యనాధ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిఅయోధ్యలో అప్పుడూ ఇప్పుడూ రామ మందిరమే  ఉంది. చేయవలసిందల్లా గుడారంలో ఉన్న రామ్‌ లాలాకు భావ్యమైన మందిరం నిర్మాణం చేయడమే.

- అమర్‌ సింగ్‌,

సమాజ్‌ వాదీ పార్టీ మాజీ నేత