Month
About Us
Contact Us
November-2019 | Vol 11 | Issue 4
అమరవాణి
అనిర్వేదః శ్రియోమూల
మనిర్వేదః పరం సుఖమ్
అనిర్వేదో హి సతతం
సర్వార్ధేషు ప్రవర్తకః
(శ్రీమద్ రామాయణం 5:12:10)
భావం : నిరాశ చెందకుండా ఉత్సాహంగా ఉండడం వలన సంపదలు కలుగుతాయి. అలా ఉండడమే పరమ సుఖం. ఆ ఉత్సాహమే మానవుల చేత అన్ని(ప్రయోజనకర) పనులను చేయిస్తుంది.
Newer Post
Older Post
Home