మహా ఉపవాస దీక్ష


శబరిమల పవిత్రత కాపాడాలనే నినాదంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉపవాస దీక్ష శిబిరాలు ''మహా ఉపవాస దీక్ష''  జరిగింది. శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిమంది ఉపవాస దీక్ష చేశారు.


హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌ గారు, MLC శ్రీ రాంచందర్‌ రావు గారు, మాత నిర్మల యోగ భారతి గారు, VHP జాతీయ సహా కార్యదర్శి శ్రీ సత్యం గారు, ఆర్‌.ఎస్‌.ఎస్‌ సహా ప్రాంత ప్రచారక్‌ శ్రీ లింగం శ్రీధర్‌ గారు, VHP రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు గారు, శ్రీ రమణ గురు స్వామి గారు తదితరులతో పాటు శబరిమల అయ్యప్ప సేవా సమితి (SASS), శబరిమల ఐక్య వేదిక, ABVP, హిందూవాహిని, భజరంగ్‌దళ్‌లతో పాటు తదితర సంస్థల ప్రతి నిధులు పాల్గొని ప్రసంగించారు.

మెదక్‌జనగాం


సిద్ధిపేట