భారతీయ సమాజంలో అలజడి సృష్టించడానికి పాకిస్తాన్‌ కుట్ర


ప్రస్తుత మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి దేశంలో ఒక తరహా సంఘటనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఇక దానిని ఆధారం చేసుకుని సెక్యులరిస్ట్‌లు దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై దాడి ప్రారంభిస్తారు. ఏదో ఒక మూల క్రైస్తవులు, ముస్లింలు, దళితులకు సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. వెంటనే వీరంతా ఆ వర్గంపై అత్యాచారాలు, అన్యాయాలు జరిగి పోతున్నాయంటూ గగ్గోలు పెడతారు. ప్రభుత్వం ఆ సంఘటన గురించి పూర్వాపరాలు తెలుసుకుని, ప్రజలకు చెప్పేలోగానే వీళ్ళు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు. అయితే వీరు ఇలా వ్యవహరించడం పాకిస్తాన్‌ పన్నిన కుట్రలో ఇది భాగమని అంటే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.

ఇంట్లోనే వ్యవసాయంవ్యవసాయానికి మన దేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రైతును అన్నదాతగా భావించి గౌరవించే సంస్కతి మనది. అయితే నగరీకరణ పేరుతో అన్నదాతను మనం మర్చిపోతున్నాం. బయట వస్తువులను డబ్బు పెట్టి కొనడం అలవా టయిపోయి ఆ సామాగ్రి  వెనుక ఉన్న శ్రమని మనం మరచిపోతున్నాం. అది విలువ కట్టలేము. మరి నగర వాసులకు వ్యవసాయం గురించి తెలియాల్సిన అవసరం ఉంది కదా? అందుకే ఇప్పుడు హైడ్రోఫోనిక్స్‌ విధానం వచ్చింది. అంటే ఇంట్లోనే కిటికీల దగ్గర వరండాలో మనం మొక్కల్ని, కూరగాయలని మనం పనికిరావు అనుకునే వస్తువులను ఉపయోగించి పెంచుకోవడం అన్నమాట.

మహా శివరాత్రి


మహా శివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్ధశి రోజున వస్తుంది. శివుడు ఈ రోజు లింగాకారంలో ఆవిర్భవించాడని ''శివపురాణం'' తెలియజేస్తోంది. ఈ పర్వదినం ప్రధానంగా శివుడికి ''బిల్వ పత్రాలు'' సమర్పించి, రాత్రి అంతా జాగరణ చేసి అభిషేకములు, అర్చనలూ జరుపుతారు. 

దేశభక్తి (స్ఫూర్తి)


1924లో బ్రిటన్‌ యువరాజు వేల్స్‌ భారతదేశ పర్యటన ఖరారైంది. తమ యువరాజును భారతీయులు గౌరవించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది.

మూఢ విశ్వాసాలను తొలగించాలి (హితవచనం)


మూఢ విశ్వాసాలు సహజంగానే తప్పక మారిపోతాయి. బలవంతంగా వాటిని తొలగించనక్కరలేదు. అసలు పురాతన హిందూ ధర్మపు తత్వ జ్ఞానం నేటి విజ్ఞానంతో ఎలా సమన్వయమవుతుందో వివరించి చెప్పాలి. ఈ పని ధర్మగురువులు చేయాలి.

ప్రముఖులు మాట


భారత వాయుసేన మెరుపు దాడులు జరిపి బాలాకోట్‌ ఉగ్ర శిబిరాన్ని నేలమట్టం చేయడం పుల్వమా అమర జవాన్లకు నివాళే. భారత్‌ శక్తి సంపన్నం కావాలని వీర సావర్కర్‌ ఆకాంక్షిం చారు. శక్తివంతులం కాకుంటే మనమాట ఎవరు వినరు.             
- డా. మోహన్‌ భాగవత్‌,  ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌

అమరవాణి


పునర్విత్తం పునర్మిత్రం

పునర్భార్య పునర్మిహి

ఏతత్సర్వం పునర్లభ్యం

న శరీరం పునఃపునః

మన కర్తవ్యమేమిటి?


అర్నాల్డ్‌ టాయన్బీ ఇలా అన్నారు - ''పాకిస్థాన్‌ ఏమిటి? ఈ దేశాన్ని (భారత్‌) పూర్తిగా ఆక్రమించు కోవాలన్న ముస్లిముల 1200 ఏళ్ల కలకు 20వ శతాబ్దంలో పడ్డ మొదటి అడుగు''

ఉగ్రదాడులకు ప్రతీకారం


జనవరి 26న గణతంత్ర దినోత్సవమయితే ఫిబ్రవరి 26న రణతంత్ర దినం అయింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై జైషేమహమ్మద్‌ ఉగ్రవాదసంస్థ చేసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్‌భూభాగంలోకి చొచ్చుకొనివెళ్ళి బాలాకోట్‌, ముజఫరాబాద్‌, చకోటి ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. తెల్లవారుఝామున 3.30 ని||లకు మొదలై 21 ని||ల పాటు రెండవ సర్జికల్‌ స్రైక్‌ చేసింది. 350 మంది జైషేమహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. 

పాక్‌ ఏకాకి


పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత అనుకూల దేశం హోదాను భారత్‌ వెనక్కితీసుకుంది. పాక్‌నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను 200 శాతం పెంచింది. సుమారు 50 కోట్ల డాలర్ల పాక్‌ ఉత్పత్తులపై ఈ ప్రభావం పడుతుంది. పాక్‌ నుంచి దిగుమతి అయ్యే వాటిలో ముడి పత్తి, నూలు, రసాయనాలు, ప్లాస్టిక్‌, రంగులు తదితరాలున్నాయి.

సమాజ జాగృతికి సాంస్కృతిక మూలాలే ఆధారం - ఆర్‌.ఎస్‌.ఎస్‌ సహ సర్‌ కార్యవాహ శ్రీ భాగయ్య


స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ పునర్నిర్మాణ కార్యం నిరంతరంగా సాగాలని మహనీయులు అందరూ ఆకాంక్షించారని అని రాష్ట్రీయ్‌ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ శ్రీ వి.భాగయ్య అన్నారు. ఈ సుదీర్ఘ యాత్ర నిరాటంకంగా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా సాగాలని కోరుకున్నారు. ఇదే విషయాన్ని పరమపూజనీయ సర సంఘచాలక్‌ 'భవిష్య భారతం' ఉపన్యాసాల ద్వారా మరోసారి గుర్తుచేసారని అన్నారు. సమాజ కార్యం అందరి బాధ్యత అని గుర్తుచేయడమే కాక నిస్వార్థంగా ఆ కార్యాన్ని నెరవేర్చే వ్యక్తులను తీర్చిదిద్దడమే ఆరెస్సెస్‌ చేస్తున్న పని అని భాగయ్య తెలిపారు. దేశ ప్రగతికి ఆధారం సమాజము, ప్రజలే కానీ రాజకీయ శక్తి మాత్రమే కాదని ఆయన గుర్తుచేశారు.

చైనా సోషల్‌ మీడియా యాప్‌, టెలికాం పరికరాల్ని నిషేదించండి - ప్రధానికి స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ విజ్ఞప్తి


చైనా తయారు చేస్తున్న సోషల్‌ మీడియా యాప్లతో పాటు అక్కడ తయారయ్యే టెలికాం పరికరాల వాడకంపై నిషేధం విధించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ అఖిల భారత సహ కన్వీనర్‌ అశ్వని మహాజన్‌ ప్రధానికి లేఖ రాసారు.

సామలు ఉపయోగాలు


-     సామలుతో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా, తియ్యగా, వగరుగా ఉండును.

-     సామలతో జావ, సామల పిండితో రొట్టెలు వంటి వంటకాలను కూడా తయారు చేసుకుంటారు

-     వీటిలో అధిక పీచు పదార్థం వలన మలబద్ధకాన్ని అరికడుతుంది.

మాతృభావనే భారతీయత


స్త్రీని ఒక శక్తిలా పూజించాలని మన సంప్రదాయాలు చెబుతున్నా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు అన్నది వాస్తవం. కానీ ఇప్పడు ఆడదాన్ని ఆటవస్తువుగా చూసే ఆలోచన పుట్టుకొచ్చింది. పురుషుని పక్కటెముక నుంచి పుట్టినది స్త్రీ.... 

రాజకీయ నిరసనల్లో బడిపిల్లలు ..


మిజోరం రాష్ట్రంలో పౌరసత్వ సవరణ  (సిటిజెన్షిప్‌ ఎమెండ్మెంట్‌ యాక్ట్‌) చట్టానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు సాగిస్తున్న నిరసన ప్రదర్శనల్లో పాఠశాల పిల్లలు  కూడా పాల్గొనేలా ప్రోత్సహించడంపై చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ పాఠశాలలపై ఫిర్యాదు నమోదైంది.

క్రైస్తవ మతాధికారులకు వాటికన్‌ రహస్య మార్గదర్శకాలు!


వాటికన్‌ అసలు స్వరూపం బయటపడింది. తమ క్యాథలిక్‌ చర్చిల్లో లైంగిక అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు, చర్చిల్లోని నన్లతో అక్రమ సంబంధాల ద్వారా పిల్లలకు జన్మనిచ్చే క్రైస్తవ మతాధికారులు ఎలా వ్యవహరించాలి అనే విషయంపై వాటికన్‌ 'రహస్య మార్గదర్శకాలు' సూచిస్తున్న విషయం బహిర్గత మైంది. దీనికి సంబంధించిన కధనాన్ని మొదట ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. ఈ అంశంపై వాటికన్‌ అధికార ప్రతినిధి అలెస్సాన్డ్రో జసోట్టి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో 'చిన్నారులపై అత్యాచార నిందితులైన క్యాథలిక్‌ క్రైస్తవ మతాధికారులకు ప్రత్యేకమైన రహస్య మార్గదర్శకాలు రూపొందించిన నిజాన్ని వెల్లడించారు.