అమరవాణి


మహాజనస్య సంసర్గః

కస్యనోన్నతి కారకః

పద్మపత్ర స్థితం తోయమ్‌

దత్తేముక్త ఫల శ్రియమ్‌||

భావం : యోగ్యులు, ఉన్నతులూ అయినవారితో సాంగత్యం ఎంతో ప్రయోజనకరం. ఎలాగంటే, తామరాకు మీద పడిన నీటి బొట్టు మంచి ముత్యంలా మెరుస్తుంది. (దుష్టసాంగత్యం వేడి పెనంపై నీటిబొట్టువంటిది. ఆవిరైపోతుంది).