అమరవాణి


నరస్య ఆభరణం రూపం

రూపస్య ఆభరణం గుణం |

గుణస్య ఆభరణం జ్ఞానం

జ్ఞానస్య ఆభరణం పౌరుషం ||


భావం : నరుడికి రూప లావణ్యం ఆభరణం. ఆందచందాలు ఉంటే సరిపోదు. గుణం ఉండాలి. గుణానికి జ్ఞానం తోడుకావాలి. ఇవన్నీ ఉన్నా పౌరుషం(వ్యక్తిత్వం) లేకపోతే ఈ సుగుణాలన్నీ నిరుపయోగమే.