సమైక్యత, సద్భావాన్నే ఎంచుకున్న ప్రజలు


ఈసారి ఎన్నికలు భారత్‌ గురించిన రెండు రకాల భావనల గురించి జరిగాయి. ఒకటి, ఆధ్యాత్మికత ఆధారంగా కూడిన సంపూర్ణమైన, విశాలమైన, సమన్వయపూర్వకమైన ప్రాచీన భావన. ప్రపంచమంతా హిందూ దక్పధం, హిందూ ఆలోచన అని గుర్తించేది దీనినే.

'మోక్షదాయిని'ని రక్షించడం కోసం...


ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన అతిప్రాచీన నగరం ఏదీ అని ఎవరినైనా అడిగితే ముందుగా చెప్పే పేరుకాశి. నేడు ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతోంది. అందుకే దేశీయులే కాక విదేశీయులు, పరధర్మీయులు కూడా కాశీని సందర్శిస్తున్నారు. 

శ్రీ కూర్మ జయంతి


జూన్‌ 13న జయంతి సందర్భంగా


శ్రీ మహావిష్ణువు  దశావతారములలో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం  పాలసముద్రాన్ని మధించటానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుందామనికుంటే అది సముద్రంలో మునిగిపోయింది. దానితో శ్రీ మహావిష్ణువు కూర్మావతారములో దానిని భరిస్తాడు. 

పునరాగమనం (స్ఫూర్తి)


శివాజీ అనుచరుల్లో నేతాజీ పాల్కర్‌ ఒకడు. పురందర్‌ కోటకు సంరక్షకుడుగా ఉండేవాడు. అలాంటివాడిని లొంగదీసుకుంటే శివాజీ కుంగిపోతాడని భావించి ఔరంగజేబు తన సేనాని దిలావర్‌ఖాన్‌ను పంపి మోసపూరితంగా పాల్కర్‌ను బందీని చేశాడు. అంతేకాదు అతని మతంమార్చి మహ్మద్‌ కులీఖాన్‌ అని పేరు కూడా పెట్టాడు. 

భారత మాత సుపుత్రుడు (హితవచనం)


చత్రపతి శివాజీ సాక్షాత్తూ పరమ శివుడి అంశతో జన్మించిన దైవాంశ సంభూతుడు. హైందవ ధర్మాన్ని రక్షించటానికి ఒక యుగ పురుషుడు ఉద్భవించబోతున్నాడని ఆకాలంలో మహారాష్ట్రలోని జ్యోతిష్య పండితులకు ముందుగా తెలుసు. సాధువులు, సంతులు కుతూహ లంతో ఎదురు చూశారు. 

అమరవాణి


సత్యం బృహత్‌ ఋతం

ఉగ్రం దీక్షా తపో బ్రహ్మయజ్ఞః

 పృధివీం ధారయన్తి ||

ప్రముఖులు మాటదేశభద్రతకు సంబంధించి భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చును. వాటిని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం పెంచుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహ రించాలి.

- అజిత్‌ ధోవల్‌, జాతీయ భద్రతా సలహాదారు

ప్రజాసేవకు డబ్బెందుకు?


17వ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓడిశాలోని బాలాపూర్‌ నియోజకవర్గంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇది. ఓవైపు అధునాతన కార్ల కాన్వాయ్‌ వెంటరాగా, ఎన్నికల ప్రచార నిపుణుల సూచనలతో బిజూ జనతాదళ్‌ పార్టీకి చెందిన కోటీశ్వరుడు రబీన్ద్ర కుమార్‌ ప్రచారం కొనసాగింది. 

దేశ సమైక్యత కోసం సమిధ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ


ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చెలేగా.. ఈ నినాదం వినగానే మన కళ్ల ముందు కదులుతారు దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత.. బ్రిటిష్‌ వారు భారత దేశాన్ని చీల్చి పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చిన ఘనత ఆయనది.. దేశలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పన ఇవాళ మహావృక్షంగా విస్తరించడం ఈనాడు మనం ప్రత్యక్షంగా చేస్తున్నాం.. ఈ క్రమంలో భారతీయ జన సంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీని గుర్తు చేస్తుకుందాం..

వర్ధిల్లిన భారత ప్రజాస్వామ్యం !


17వ లోసభ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలు సుధీర్ఘకాలం జరిగినా బెంగాల్‌లో తప్ప ఎక్కడా హింస చెలరేగలేదు.  'జైశ్రీరామ్‌' అన్నందుకు  జనాన్ని అరెస్టు చేసినా అది ఇప్పుడు బెంగాల్‌లో మహానాదమయి పోయింది. బెంగాల్‌ ప్రజలు  హింసా రాజకీయాలు తిరస్కరించారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రజలు కుల రాజకీయాలను వ్యతిరేకించారు. అందరం హిందువులం బంధువులం, భారత మాత బిడ్డలం అంటూ దేశ భక్తి, జాతీయవాద స్ఫూర్తితో ఓటు వేశారు. 

భారత్‌ ఒక అజేయ శక్తిగా ఎదుగుతుంది''నేడు భారత దేశం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానం తో ప్రపంచ దేశాలకు దీటుగా ఒక అజేయమైన శక్తిగా ఏదుగుతుందని,  వాటికి నిదర్శనమే మన శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రయోగించిన మిషన్‌ శక్తి  ఏ-శాట్‌ మిస్సైల్‌, వివిధ మిలిటరీ, కార్టోశాట్‌ సిరీస్‌ శాటిలైట్లు అని అన్నారు. అతి తక్కువ పెట్టుబడులతో దేశీయంగా తయారు చేయడం, అందుకు అన్ని విధాల ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ఒక శుభపరిణామం'' అని శ్రీ ఉదయ భాస్కర్‌గారు, విశ్రాంత చైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌, తెలిపారు.

ఫాని తుఫాను బాధితులకు సహాయ కార్యక్రమాలు


ఫాని తుఫాను మూలంగా ఒడిశ తీర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. పూరీ, భువనేశ్వర్‌, కటక్‌ వంటి నగరాలతోపాటు ఖోర్ధ, జగత సింహపుర్‌, జాజ్పూర్‌ జిల్లాల్లోని గ్రామాలు కూడా బాగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రజానీకానికి భోజనం, తాగునీరుకు కూడా సమస్యగా మారింది. కొన్ని చోట్ల ఇల్లు పూర్తిగా పడిపోవడంతో జనం ఆరుబయటనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఘనంగా నారద జయంతి ఉత్సవాలు


సమాజ శ్రేయస్సు కొరకు పాత్రికేయ రంగాన్ని సేవా మార్గంగా ఎంచుకొని తమ రచనలు, వ్యాఖ్యా నాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, సమాజంలో చైతన్యం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులను సన్మానించడం సముచితమని తెలంగాణ, హర్యాణా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు సలహాదారు శ్రీ వెంకట చంగవల్లి పేర్కొన్నారు. నేటి సమాజంలోని సానుకులతను, యువతలోని ఉత్సాహాన్నిసన్మార్గంలో నడపడంలో పాత్రికేయులది విశిష్టమైన పాత్ర అని ఆయన గుర్తుచేశారు. 

చట్టసభలో మహిళా సభ్యులు


కొత్త లోకసభలో మహిళా సభ్యుల సంఖ్య 71. వారిలో తొలిసారిగా ఎన్నికైన వారు 46 మంది. పార్టీలవారీగా చూస్తే-

రాగులు (గృహ వైద్యం)


రాగుల  ఉపయోగాలు

-     వీటికి మరొక్క పేరు తవిదెలు, చోళ్ళు అని కూడా పిలుస్తారు.

-     రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.

-     శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును.

అరుదైన గిరిజన తెగలపై క్రైస్తవ మిషనరీల దాడి


అండమాన్‌ సెంటినలిస్‌ దీవుల్లో అమెరికన్‌ క్రైస్తవ ప్రచారకుడు అక్రమంగా ప్రవేశించి అక్కడి ఆదిమ తెగలకు చెందిన ప్రజలను మతం మార్చడానికి చేసిన ప్రయత్నం ఇంకా మరువక ముందే ఇటువంటి మరో ఉదంతం చోటు చేసుకుంది. 

వికటించిన ప్రార్ధనలు


తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సంస్థ కల్వరి మినిస్ట్రీస్‌ అధినేతతో పాటు అతడి భార్య షారోన్‌ మరియు ఇద్దరు సహాయకులపై కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేష్‌ అనే యువకుడికి ప్రార్ధనల ద్వారా నయం చేస్తానంటూ నమ్మించిన పాస్టర్‌, అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా అడ్డుకున్నట్టు రాజేష్‌ తల్లి మంగమ్మ తన ఫిర్యాదులో తెలియజేసింది.