అమరవాణి


సత్యం బృహత్‌ ఋతం

ఉగ్రం దీక్షా తపో బ్రహ్మయజ్ఞః

 పృధివీం ధారయన్తి ||


భావం : ప్రజలలో సత్యనిష్ట, జ్ఞానం, పరాక్రమం, కష్టపడేతత్వం, నైపుణ్యం, నిత్యకర్మలను ఆచరించడం మొదలైన గుణాలున్నప్పుడే మాతృభూమి స్వతంత్రంగా ఉండగలుగుతుంది.