అమరవాణి


నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

భావం : అమ్మతో సమానమైన పూజ్యులు గానీ, దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులు గానీ, గురువులుకానీ లేరు. తల్లి ఋణం ఈ జన్మకి తీరదు.