ప్రముఖుల మాట


అయోధ్య రామమందిర విషయమై సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఎలా ఉన్నా అందరూ దానిని అంగీక రించాలి. దేశంలో శాంతిని, సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత.

 - అయోధ్య తీర్పు నేపధ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటనమతమార్పిళ్ళు జాతీయ సమస్యగా మారాయి. ఇవి దేశాన్ని, ప్రజలను చీల్చే కుట్ర. వీటిని అరికట్టడానికి కఠినమైన చట్టం అవసరం. దేశవ్యాప్తంగా ఘర్‌వాపససీ కార్యక్రమాన్ని చేపడతాం.

- మిళింద్‌ పరాండే, విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి  జమ్మూకాశ్మీర్‌ విషయంలో మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి సరైనవే. ఎంతో అవసరమైనవి కూడా. ఈ నిర్ణయాలవల్ల దీర్ఘకాలంలో ఈ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడుతుంది.

-  జార్జ్‌ హోల్టింగ్‌, అమెరికా సెనేటర్‌