సమంగా స్వీకరించండి (హితవచనం)


సజ్జనులారా అహంకారం వీడండి. స్వార్థం విడిచి పెట్టండి. చెడు సహవాసాలకు దూరంగా ఉండండి. దుఃఖం, సంతోషం, గౌరవం మరియు అవమానాన్ని సమంగా స్వీకరించండి. ఇది కష్టతరమే అయినప్పటికీ సాధకుడికి అసాధ్యం కాదు.

ఎవరైతే సుఖ,దుఃఖాల్ని మానవమానాల్ని సమంగా స్వీకరిస్తారో, ఎవరికైతే భౌతిక ప్రపంచములో ఏ విధముగా వ్యామోహం ఉండదో వారు జీవన్ముక్తులు.

- గురుతేగ్‌ బహదుర్‌, సిఖ్ఖ్‌ల తొమ్మిదవ గురువు